ఓటు వినియోగించుకున్న- శ్రీ ధ్యానయోగి తోట్ల దత్తు.

తేది:17-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా ఇంచార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్.

ఉమ్మడి మెదక్ జిల్లా: నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో ధ్యానం ప్రోగ్రాం ఆర్గనైజర్ అండ్ అడ్వైజర్ శ్రీ శ్రీ ధ్యానయోగి ధ్యానమైన తోట్ల దత్తు మొదటి వార్డు మొదటి ఓటు వేయడం జరిగింది గెలిచిన వారందరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *