ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్ చేయబడింది, దీనికి సంబంధించిన ఉత్తర్వులు పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *