10 సంవత్సరాల బాలుడు దారుణ హత్య.

తేది:16-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న యువతి,
మొదటి భర్తతో కలిగిన సంతనాన్ని హత్య చేసిన రెండవ భర్త.

ఇరుగు పొరుగు వారి పిల్లల్లతో షేక్ మొహమ్మద్ అజహర్ (10) గొడవ,
మీపిల్లలను ఇలాగానే పెంచేది అని అనడంతో రెచ్చిపోయిన సవితి తండ్రి.

హైదరాబాద్: ఈనెల 7 వ తేదీన కోపం తో కుమారుడిని రోడ్డుకు ఎత్తేసి తల పగుల కొట్టిన సవితి తండ్రి,
గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కుమారుడు మృతి
చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
సవితి కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన చాంద్రాయణ గుట్ట పోలీసులు విలేకరుల సమావేశం లో చాంద్రాయణ గుట్ట ఎసిపి ఏ సుధాకర్ వివరాలు తెలియ చేశారు.
నఫీస్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణ గుట్ట ఇన్స్పెక్టర్ వారి బృందం వివరాలు సేకరించారు అవి నఫీస్ బేగం భర్త ఉండగానే రెండవ పెళ్ళి ప్రేమించి షేక్ ఇమ్రాన్ 38 ఆటో డ్రైవర్ చేసుకొన్నది ఆమెకు మొదటి భర్త నుండి ఒక బాబు 10 సంవత్సరాలు ఉన్నాయి ఆ అబ్బాయి ఇరుగు పొరుగు వారితో గొడవ పడుతున్నాడు అని పలు మార్లు కంప్లైంట్ రావటం తో ఇమ్రాన్ కోపం తో అజర్ ను ఎత్తి కింద పడవేశాడు అబ్బాయి నెట్టి పగలడం తో మొదట ఒవైసీ హాస్పిటల్ మరి అక్కడి నుండి గాంధీ కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ 12 నాడు అబ్బాయి చనిపోయాడు ఇమ్రాన్ పరారీ లో ఉన్నాడు చాంద్రాయణ గుట్ట పోలీసులు ఇమ్రాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
చంద్రయాన్ గుట్ట పోలీసులను ప్రశంసించిన ఎసిపి సుధాకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *