
తేదీ:16-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker
జనగాం:జనగాం జిల్లాలోని పాలకుర్తి మండలంలో రేపు జరగబోయే రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు గురించి వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పోలీస్ సిబ్బందికి పోలింగ్ స్టేషన్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించినారు. ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు