తేది 12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
మహబూబాద్ వరంగల్ ఉమ్మడి జిల్లా నెల్లికుదురు మండలం నైనాలలో గ్రామపంచాయతీ ఎలక్షన్లలో 10 వార్డులకి గాను 10 BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాదిచడం మండల కేంద్రంలో హార్ట్ టాపిక్ గా మారింది . సర్పంచిగా సంధ్యా రమేష్ గారు ఉప సర్పంచ్ గా పెరుమాళ్ళ ఉపేందర్ గౌడ్ గారికి అభినందనలు తెలుపుతున్నారు…
ఉపేందర్ గౌడ్ గారు వారి మాటల్లో ఇటీవల కాలంలో మా తండ్రిగారు కీర్తిశేషులు అయినారు నా ఘన విజయాన్ని
మా తండ్రిగారు చూసి ఉంటే చాలా సంతోషించేవారని భావోద్వేగానికి గురయ్యారు…