తేది:11-12-2025 హైదరాబాద్ జిల్లా TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ బి విజయ్ మురళీకృష్ణ.
జూబ్లీహిల్స్ :బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి,
రహేమాత్ నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్ గ్రౌండ్ లో అనుమతి లేని పార్క్ చేసిన 5 వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు.గ్రౌండ్ చుట్టూ సీసీ కెమెరా లేనందున ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు, గంజాయి సేవించేవాళ్లు తగలబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.