తేది:11-12-2025, ములుగు జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన బంజారా సర్పంచ్ల తండా గ్రామపంచాయతీలకు గౌరవనీయులైన శ్రీ సభవత్ రాములు నాయక్ గారు (మాజీ ఎమ్మెల్సీ), తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులు గారు మరియు చిన్న శ్రీశైలం యాదవ్ గారి సహకారం తో సేవాలాల్ మహారాజ్ విగ్రహాని తెలంగాణ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి బంజారా తండా గ్రామ పంచాయతీకి విరాళంగా ఇవ్వబోతున్నారు.