తేది:10-12-2025 ములుగు జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్.
ములుగు జిల్లా,ములుగు మండలం జంగాల పల్లి గ్రామానికి చెందిన గట్ల రాజన్న మరోజు వీరన్న సహచరుడు కుల ఉద్యమాల నిర్మాణంలో విశేష కృషి చేశారు కుల ఉద్యమాల తోపాటు బిసి ఉద్యమాలు దళిత బహుజన ఉద్యమాల నిర్మాణం లో రాష్ట్ర వ్యాప్తం గా చురుకు గాపనిచేస్తున్నారు దళిత బహుజన రాజ్యాధికారo కోసం మారోజు వీరన్న సహచరునిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోను తెలంగాణ ఉద్యమనిర్మాణంలో పని చేసారు మా రోజు వీరన్న మార్గంలోనే దళిత బహుజన రాజ్యాధికారం వస్తుందని నమ్మిన సిద్ధాంత కర్త అతని సేవలు సమాజానికి అవసరం గా భావించి సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది అని సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏష బోయిన సాంబయ్య యాదవ్ ప్రకటించారు