కేంద్ర మంత్రివర్గం విస్తరణతో దేశానికి ఏం మేలు జరుగుతుందని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 43 మంది కొత్త మంత్రులతో క్యాబినెట్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో, మోదీ క్యాబినెట్ విస్తరణపై కమల్ హాసన్ స్పందిస్తూ తన ట్విట్టర్ పేజీలో, మంత్రివర్గ విస్తరణ వల్ల దేశానికి ఏం జరుగుతుందని ట్వీట్ చేశారు.