ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన కౌంటర్‌పై ఇప్పటికే రీజాయిండర్లను ఎంపీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని చెప్పి సీబీఐ కోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టు డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేశారు. వాదనలు వినిపించడానికి మధ్యాహ్నం